NIVARIN

NIVARIN

  • నివారిన్ అనేది కీటక వ్యాధికారక శిలీంధ్రం(ఎంటోమోపాథోజెనిక్ ఫంగస్), ఈ ద్రావణం పూర్తిగా సేంద్రీయమైనది.
  • నివారిన్ ఆయిల్ పామ్, కొబ్బరి, పండ్ల తోటలు, మరియు వివిధ పంటలను నష్టపరిచే తెల్లదోమలను సమర్ధవంతంగ నియంత్రిస్తుంది.
  • నివారిన్, పంటలకు తీవ్ర నష్టం కలిగించే ప్రధాన కీటకాలు అయిన రుగోస్ స్పైరలింగ్ వైట్‌ఫ్లై (తెల్లదోమ) మరియు బోండార్స్ నెస్టింగ్ వైట్‌ఫ్లై(తెల్లదోమ)లను సమర్ధవంతంగ నియంత్రిస్తుంది.
  • ముఖ్యంగా, ఈ తెల్లదోమలు ఆకుల అడుగు భాగాన్ని ఆశ్రయించి, 16 నుండి 25 కీటకాల సమూహాలుగా ఏర్పడి, ఆకులలోని పత్రహరితాన్ని (క్లోరోఫీల్) మరియు పోషకాలను పీల్చివేస్తాయి.
  • నివారిన్ లోని కీటకవ్యాధికారక శిలీంధ్రాలు తెల్లదోమలను మరియు పచ్చదోమలను చంపే విషపదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ పదార్థాలు కీటకాలను చంపడమే కాకుండా, చాలా కాలం పాటు అవి మళ్లీ మొక్కలపై ఆశించకుండా కూడా నిరోధిస్తాయి.
  • నివారిన్, ఆకుల పైభాగంలో వచ్చు మసిబూజు తెగులును నిరోధిస్తుంది.
  • పంటలను ఆశించే ప్రమాదకరమైన పురుగులను నివారించి, పంట దిగుబడి పెరగటానికి ఉపయోగపడుతుంది.
  • నివారిన్ పూర్తిగా సేంద్రీయ ఉత్పత్తి కాబట్టి, ఇది స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం ద్వారా మరియు రసాయన పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా రైతులు, వినియోగదారులు మరియు పర్యావరణానికి భద్రతను నిర్ధారిస్తుంది.

 

  • మోతాదు : ఒక ఎకరం పంటకు ఒక లీటరు నివారిన్. (1 Litre/ Acre)
  • ఉపయోగించే విధానం : మొక్కల వయస్సు మరియు భూమి విస్తీర్ణాన్ని బట్టి, ఒక లీటరు నివారిన్ మరియు ఒక కేజి బట్టల సర్ఫ్‌ను 200-400 లీటర్ల నీటిలో కలిపి, ఈ ద్రావణాన్ని ఆకుల కింద మరియు పైభాగంపై పిచికారీ చేయాలి.